VIDEO: 'విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి'
RR: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు BJP గురించి మాట్లాడే నైతికత లేదని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అనడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ జాగృతి SDNR ఇంఛార్జ్ రమేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. RRR అలైన్‌మెంట్‌పై రైతుల తరపున కవిత మాట్లాడటం జరిగిందన్నారు. అవగాహన లేకుండా విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.