వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NDL: నంద్యాల పట్టణంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గురువారం పర్యటించారు. కోనాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వీరారెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.