VIDEO: అపరిశుభ్రంగా ఆయుష్ ఆరోగ్య కేంద్ర పరిసరాలపై కలెక్టర్ ఆగ్రహం

మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శుక్రవారం పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఆయుష్ ఆరోగ్య కేంద్రాన్ని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం అపరిశుభ్రంగా ఉండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పరిసరాలు ఇలా ఉంటే డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వస్తాయని మండిపడ్డారు