చింతపల్లిలో ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమం

చింతపల్లిలో ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమం

PLD: అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో నేడు సాయంత్రం 4 గంటలకు 69వ రోజు “ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు–100 గ్రామాలు” కార్యక్రమం జరుగనుంది. గ్రామ ప్రజలు హాజరై తమ సమస్యలను తెలియజేయాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్రజల వద్ద నుంచి వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపించనున్నారని పేర్కొన్నారు.