అంజన్న సన్నిధిలో ఎమ్మెల్యే, ఎంపీ

అంజన్న సన్నిధిలో ఎమ్మెల్యే, ఎంపీ

ELR: పెదపాడు మండలం అప్పనవీడు శ్రీ అభయాంజనేయ స్వామివారిని మంగళవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఎంపీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు.