VIDEO: కడపలో ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు

VIDEO: కడపలో ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు

కడప పాత బైపాస్ రోడ్డు నుంచి బస్టాండుకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులను అప్సర సర్కిల్ మీదుగా మళ్ళించారు. పాత బైపాస్ దారిలో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల రూట్ మార్చారు. కాగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు పనులు త్వరగా పూర్తిచేసి ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.