అనారోగ్య మహిళను దత్తత తీసుకున్నపంచాయతీ కార్యదర్శి

అనారోగ్య మహిళను దత్తత తీసుకున్నపంచాయతీ  కార్యదర్శి

GNT: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పీ-4లో భాగంగా రేటూరు అనారోగ్య మహిళను పంచాయతీ కార్యదర్శి శివ ప్రసాద్ దత్తత తీసుకున్నారని ఎంపీడీవో యుగకీర్తి తెలిపారు. రేటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పీ-4లో ఎంపిక చేసిన ఆమెకు నెలకు సరిపడా పోషకాహార వస్తువులను అందిచేందుకు కార్యదర్శి ముందుకు రావడం అభినందనీయమన్నారు