భార్య స్నానం చేస్తుండగా వీడియో.. 10 ఏళ్ల జైలు శిక్ష

భార్య స్నానం చేస్తుండగా వీడియో.. 10 ఏళ్ల జైలు శిక్ష

JGL: భార్య స్నానం చేస్తుండగా భర్త స్నేహితుడు వీడియో తీసిన ఘటనలో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. గొల్లపల్లికి చెందిన ఆమె భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా అతడి స్నేహితుడు మహేందర్ ఇంట్లోకి వచ్చి భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి శారీరకంగా లోబర్చుకున్నాడు. వీడియో డిలిట్ చేయకపోవడంతో ఆమె PSను ఆశ్రయించింది. ఈ ఘటన 2022లో జరగ్గా తాజాగా తీర్పు వెలువడింది.