VIDEO: అద్వాన రోడ్డుపై కనకదాసు యాత్ర
GDWL: కేటీదొడ్డి మండలం కుచినెర్లలో శనివారం జరిగిన కనకదాసు యాత్రలో అద్వానంగా ఉన్న రోడ్డుపై స్థానికులు డోలు దెబ్బల మధ్య స్టెప్పులు వేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యతో రోడ్ల నిర్మాణం డొల్లతనం మరోసారి బయటపడింది. రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఏ ఒక్క ప్రజాప్రతినిధి, అధికారి కూడా పట్టించుకోకపోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్త చేశారు.