నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు

నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు

కరీంనగర్‌లో రీజనల్ పాస్ పోర్టు ఆధునీకరించిన నూతన కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, పాస్ పోర్ట్ ఆఫీసర్ జాయింట్ సెక్రటరీ, ఇతర ముఖ్య నేతలు, అధికారులు మంత్రి పొన్నం పాస్పోర్ట్ సేవ కేంద్రం అప్రెడేషన్ చేయడం సంతోషకరమన్నారు.