VIDEO: శ్రీరంగనాథుడి ఆలయ దృశ్యాలు అమోఘం
వనపర్తి సంస్థానాధీశులు నిర్మించిన శ్రీరంగనాథ స్వామి ఆలయ డ్రోన్ దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏటా ఫాల్గుణ మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని అర్చకులు మేలుకోట విష్ణునారాయణ తెలిపారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఇంతకు మీరు ఈ ఆలయానికి వెళ్లారా..? వెళ్తే ఆలయ విశిష్టతలను కామెంట్ చేయండి.