నర్సింగ్ సీట్ల కేటాయింపు పూర్తి: డీఎంహెచ్ఓ

నర్సింగ్ సీట్ల కేటాయింపు పూర్తి: డీఎంహెచ్ఓ

SRPT: జిల్లాలోని తొమ్మిది ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో మొదటి సంవత్సరం జీఎన్ఎం కోర్సు సీట్ల భర్తీకి మంగళవారం ఐడీఓసీలో కౌన్సెలింగ్ నిర్వహించారు. 279 సీట్లను మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన కేటాయించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ పెండెం వెంకట రమణ తెలిపారు. సెలెక్షన్ కమిటీ సభ్యుల సమక్షంలో పారదర్శకంగా ఈ ప్రక్రియ ముగిసింది తెలిపారు.