క్రైస్తవ స్మశాన వాటిక పనులకు శంకుస్థాపన

క్రైస్తవ స్మశాన వాటిక పనులకు శంకుస్థాపన

GNTR: తాడేపల్లి క్రిస్టియన్ పేటలో క్రైస్తవ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో ఈ పనులు చేపట్టారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, ముమ్మిడి సత్యనారాయణ ఈ పనులను ప్రారంభించారు. ఇక్కడ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.