టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?
సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా KL రాహుల్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న కెప్టెన్ గిల్‌కు వన్డే సిరీస్‌లో కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రాహుల్ కెప్టెన్సీ చేపట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే, కెప్టెన్సీ రేస్‌లో అక్షర్, పంత్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.