తమిళ సంస్కృతి ఎప్పటికీ ప్రత్యేకం: చంద్రబాబు

తమిళ సంస్కృతి ఎప్పటికీ ప్రత్యేకం: చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'తమిళనాడు అంటే ద్రవిడ సంస్కృతికి మూలం. ఇక్కడి ఆచారాలు, అలవాట్లు ఎప్పటికీ ప్రత్యేకం. తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. మీ మాదిరి తల్లి భాషను ప్రేమించే వారు లేరనడంలో అతిశయోక్తి లేదు. కష్టపడే మనస్తతత్వం తెలివితేటలు.. ఇవే ప్రజల విజయరహస్యం' అని పేర్కొన్నారు.