పత్తి కొనుగోళు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పత్తి కొనుగోళు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

KRNL: గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో ఉన్న మంజిత్ కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ యూనిట్‌లో సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోళ్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ సిరి ఇవాళ పరిశీలించారు. స్థానిక అధికారులతో కలిసి పత్తి కొనుగోలు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో ఆరా తీశారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పత్తి తీసుకురావాలని సూచించారు.