VIDEO: ప్రాణం నిలబెడితే ‘రాహ్‌ వీర్‌’.. ఆపదలో ఆదుకోండి: ఎస్పీ

VIDEO: ప్రాణం నిలబెడితే ‘రాహ్‌ వీర్‌’.. ఆపదలో ఆదుకోండి: ఎస్పీ

SRPT: పండగ వేళ రోడ్డు ప్రమాద బాధితులను గంటలోపు ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడితే ‘రాహ్‌ వీర్‌’గా గుర్తించి, రూ.25 వేల ప్రోత్సాహకం అందిస్తామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రమాదం జరిగితే వెంటనే స్పందించాలని లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుని మానవత్వం చాటాలని ఆయన జిల్లా ప్రజలకు ఈరోజు పిలుపునిచ్చారు.