రైతులకు న్యాయం చేయాలని ఎంపీకి వినతి

రైతులకు న్యాయం చేయాలని ఎంపీకి వినతి

SRD: RRRలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకు రైతులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. అలియాబాద్, మారేపల్లి, గిర్మాపూర్, రాంపూర్ తాండ తదితర గ్రామాల్లో పేద రైతులు భూములు కోల్పోతున్నారని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.