VIDEO: వినూత్నంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
AKP: పాయకరావుపేట మండలం వెంకటనగరంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీకి చెందిన మత్స్యకారులు వినూత్నంగా నిర్వహించారు. బోటుపై సముద్రం మధ్యలోకి వెళ్లి పార్టీ జెండాలతో వేడుకలను జరుపుకున్నారు. బీసీ సంక్షేమానికి పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు తెలిపారు.