ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే
VZM: గజపతినగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈమరకు ఆయన మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేయడం దారుణం అన్నారు. ఈ సందర్భంగా 108 కొబ్బరికాయలు కొట్టారు.