మరోసారి ఐపీఎల్‌కు ఎంపికైన టెక్కలి యువకుడు

మరోసారి ఐపీఎల్‌కు ఎంపికైన టెక్కలి యువకుడు

SKLM: ఐపీఎల్-2026లో సిక్కోలు యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ మరోసారి మెరువనున్నాడు. టెక్కలికి చెందిన విజయ్‌ను రూ. 30లక్షలకు రిటైన్ చేసుకున్నట్లు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ జట్టు తరుపున మరోసారి ఆడనున్నాడు. ఈ మేరకు విజయ్‌ను పలువురు స్థానికులు అభినందించారు.