TU పరిశోధకురాలు అమలకు డాక్టరేట్

TU పరిశోధకురాలు అమలకు డాక్టరేట్

NZB: డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన రిసెర్చ్ స్కాలర్ అమల డాక్టరేట్ పొందారు. నైట్రోజన్, సల్ఫర్ ఆధారిత హెటెరోసైకిల్స్‌పై యాంటిమైక్రోబియల్ పరిశోధన విజయవంతంగా పూర్తి చేశారు. డా. నాగరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ పరిశోధనకు వైవా పరీక్షలో ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు అమలను అభినందించారు.