రూ.4.48 కోట్ల పనులకు MLA శంకుస్థాపన
MDCL: చిల్కానగర్ డివిజన్‌లో గత ఐదు సంవత్సరాల్లో రూ.126 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇవాళ రూ.4.48 కోట్లతో సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, కమ్యూనిటీ హాల్లు తదితర పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, 90% పనులు పూర్తయ్యాయన్నారు.