తప్పులు లేకుండా ఓటర్ జాబితా రూపొందించాలి: కలెక్టర్

తప్పులు లేకుండా ఓటర్ జాబితా రూపొందించాలి: కలెక్టర్

SRD: తప్పులు లేకుండా ఓటరు జాబితాను తయారు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ జాబితా సవరణకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పారు. జాబితా నుంచి పేర్ల తొలగింపునకు ఫామ్ నెంబర్-7, చిరునామా మార్పుకు ఫామ్ నెంబర్-8 పూర్తి చేయాలన్నారు.