VIDEO: దేవాదాయ భూములపై విచారణ చేపట్టాలి: CPI
NRPT: మరికల్ మండల కేంద్రంలోని 212, 215 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా సీపీఐ నాయకుడు వెంకటేశ్ డిమాండ్ చేశారు. కొంతమంది నాయకులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఈ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టి, ఆ భూములకు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలని బుధవారం కోరారు.