కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దేశంలోని ప్రజలు విద్యుత్తును అమ్ముకునే స్థాయికి చేరుకోవాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
★ హుజూరాబాద్‌లో ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడిగా జవ్వాజి కుమార్
★ ఈ నెల 31న కోతి రాంపూర్ CITU కార్యాలయంలో సమావేశం: పార్టీ నేత
★ NSS విద్యార్థుల సేవా కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమం: మేయర్ శ్రీనివాస్