రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థిని నందిని ఎంపిక
WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని మంద నందిని రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. నిజామాబాద్ జిల్లా కుమ్మరిపల్లిలో ఈ నెల 5 నుంచి 8 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనున్న నందిని సర్పంచ్ మన్నూరు శారద సోము, ఉపాధ్యాయులు తదితరులు మంగళవారం అభినందించారు.