VIDEO: RTC బస్సును ఢీకొట్టిన లారీ

VIDEO: RTC బస్సును ఢీకొట్టిన లారీ

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిన్నబండ తండా శివారులో బీజాపూర్-హైదరాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.