టీసీఎస్ సమీపంలో రెండు కార్లు ఢీ

టీసీఎస్ సమీపంలో రెండు కార్లు ఢీ

RR: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు స్వల్పంగా ధ్వంసంకాగా.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో టీసీఎస్ నుంచి మైండ్ స్పేస్‌కు వెళ్లే మార్గంలో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.