పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
కామారెడ్డి జిల్లాలో పెద్దపులి వరుస దాడిలు చేస్తుంది. దీంతో అటవి అధికారులు అత్యవసన హెచ్చిరికలు జారీ చేశారు. ఇప్పటికే ఐదు రోజులలో నాలుగు చోట్ల పశువుల మందపై దాడి చేసింది. మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్ మండలాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.పెద్దపులిగా జాడా కోసం ఆధికారులు ట్రాకింగ్ కెమరాలు ఏర్పాటు చేశారు.