'ద్విచక్ర వాహనదాలు హెల్మెట్ ధరించాలి'

'ద్విచక్ర వాహనదాలు హెల్మెట్ ధరించాలి'

NTR: వీరులపాడు(మం) జుజ్జూరులో గురువారం సాయంత్రం ఎస్సై అభిమన్యు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.