'యువతరమా మత్తుకి బానిసగా మారొద్దు'

'యువతరమా మత్తుకి బానిసగా మారొద్దు'

VZM: యువతరమా మత్తుకి బానిసగా మారొద్దు.. మీ కన్నవారికి కడుపు శోకం కలిగించొద్దంటూ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు, జిల్లా సహాయ కార్యదర్శి వెలగాడ రాజేష్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్‌లను నియంత్రించి పటిష్టమైన చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా చేపట్టారు.