మధుసూదన్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

మధుసూదన్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

NLR: పహాల్గాం ఉగ్రదాడిలో మరణించిన కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు చిత్రపటానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాళులర్పించారు. మధుసూదన్ ఉత్తర క్రియల కార్యక్రమం కావలి పట్టణంలో గురువారం జరిగింది. ఎమ్మెల్యే కావ్య మధుసూదన్ నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.