'రైతన్న మీకోసం' వారోత్సవాలు ప్రారంభం

'రైతన్న మీకోసం' వారోత్సవాలు ప్రారంభం

SKLM: హిరమండలం మండలం అవలింగి గ్రామంలో సోమవారం రైతన్న మీకోసం వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు సచివాలయ సిబ్బంది మీ వద్దకే వస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.