నలుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
ELR: టి. నరసాపురం మండలం, అప్పలరాజుగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఎస్సై జయ బాబు తన సిబ్బందితో కలిసి శనివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నమని తెలిపారు. అయితే, వారి వద్ద నుంచి రూ. 9,200లను, 52 పేక ముక్కలను, నాలుగు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.