దేవరకొండలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం..

దేవరకొండలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం..

NLG: దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్‌లో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ కె. రామలింగం మాట్లాడుతూ.. వేసవికాలం దృష్ట్యా ప్రజలు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాల్ పోస్టర్లు, కరపత్రాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నాగుల్ మీరా తదితరులున్నారు.