బాబాయ్ చెరువు తాండా సర్పంచ్‌కు సన్మానం

బాబాయ్ చెరువు తాండా సర్పంచ్‌కు సన్మానం

SRCL: వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు తండా సర్పంచ్ మాలోత్ సుధాకర్‌ను బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంఛార్జ్ తోట ఆగయ్య ఆయన నివాసంలో గురువారం శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండలంలో మంచి ఫలితాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.