'CSR దవాఖానాకు డా. కిషన్ రావు పేరు పెట్టాలి'

'CSR దవాఖానాకు డా. కిషన్ రావు పేరు పెట్టాలి'

SRD: పటాన్ చెరువు NH 65 జాతీయ రహదారిని ఆనుకొని 200 కోట్ల CSR నిధులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కాలుష్య వ్యతిరేక పోరాట సమితి యోధుడు డా.కిషన్ రావు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసి 567 కోట్ల CSR నిధులను జిల్లా ప్రజలకు అందించిన డాక్టర్ కిషన్ రావు పేరు" పెద్ద దవఖానకు పెద్దాయన పేరు" సమంజసమని పలువురు కోరుతున్నారు.