కరెంట్ ఇవ్వరు గానీ.. కంప్లైంట్ మాత్రం వద్దంటారా..?

కరెంట్ ఇవ్వరు గానీ.. కంప్లైంట్ మాత్రం వద్దంటారా..?

MHBD: తొర్రూర్(M) కంఠాయపాలెం గ్రామాన్ని చాలా రోజులుగా కరెంట్ సమస్య వెంటాడుతోంది. ఈ క్రమంలోనే సమస్యను పరిష్కారించాలని గ్రామానికి చెందిన కొండా మురళి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు రిటర్న్ తీసుకోవాలని అధికారులు 2రోజులుగా తనకు ఫోన్ చేస్తున్నారని అతడు తెలిపాడు. మురళీ మాట్లాడుతూ.. కరెంట్ సమస్యపై గ్రామస్థులు అందరూ కలిసి AEకి లెటర్ ఇచ్చి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరాడు.