VIDEO: రావి ఆకుపై రాజ్యాంగ దినోత్సవం నాలుగు చిత్రాలు
SRD: నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై రాజ్యాంగ పుస్తకం, అంబేద్కర్, జాతీయ చిహ్నం నాలుగు సింహాలు, పార్లమెంట్ భవనం చిత్రాలను ఓకే ఆకులో ఒదిగించి బుధవారం ఆవిష్కరించారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండాయని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు.