VIDEO: కలెక్టర్ ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా.. పోలీసుల లాఠీ ఛార్జ్

BHPL: జిల్లా కేంద్రంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ల పెంపు కోసం ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంతో ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా సందర్భంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ల పెంపు డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసుల వ్యతిరేకంగా నినాదాలు చేశారు.