'దివంగత కోనిజేటి రోశయ్య చేసిన సేవలు మరువలేనివి'

'దివంగత కోనిజేటి రోశయ్య చేసిన సేవలు మరువలేనివి'

SRCL: ముఖ్యమంత్రిగా దివంగత కొణిజేటి రోశయ్య చేసిన సేవలు మరువలేనివని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతిని పురస్కరించుకుని , రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగర్వాల్ రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేశారు.