'డిసెంబర్ 1నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేయాలి'

'డిసెంబర్ 1నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేయాలి'

కృష్ణా: ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అర్బన్ లోకల్ బాడీల పరిధిలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించారు. గుడివాడ పురపాలక సంఘ పరిధిలో డిసెంబర్ 1 నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను పూర్తిగా బ్యాన్ చేయనుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మనోహర్ గురువారం తెలిపారు. పట్టణంలోని దుకాణదారులు ప్లాస్టిక్ వాడకాన్ని తక్షణమే ఆపివేయాలన్నారు.