మానవసేవే మాధవసేవ: నారాయణఖేడ్‌లో లయన్స్ క్లబ్ సేవలు
SRD: నారాయణఖేడ్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.నెట్ డాటా డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్ సహకారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుర్గ భవానికి నిత్య అవసర సరుకులు అందించారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర్ మాట్లాడుతూ “మానవసేవే మాధవసేవ” అనే నినాదంతో సమాజ హితం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.