అనకాపల్లి శార‌దా న‌దిలో విశాఖ విద్యార్థి గ‌ల్లంతు

అనకాపల్లి శార‌దా న‌దిలో విశాఖ విద్యార్థి గ‌ల్లంతు

VSP: అనకాపల్లి జిల్లా తుమ్మపాల వద్ద గల శారద నదిలో విశాఖ శ్రీ ఛైతన్య విద్యాసంస్థకు చెందిన తనూజ్ అనే విద్యార్థి సోమ‌వారం గల్లంతయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. స్నేహితుల‌తో వ‌చ్చిన ఆయ‌న ప్ర‌మాద‌వ‌శాత్తు న‌దిలో ప‌డిపోయాడు.