VIDEO: 'ఎన్టీఆర్ చూపిన మార్గమే మనకు స్ఫూర్తి'

VIDEO: 'ఎన్టీఆర్ చూపిన మార్గమే మనకు స్ఫూర్తి'

SKLM: కవిటి మండల కేంద్రంలో నిర్వహించిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్ బాబు ఆదివారం పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పేర్కొన్నారు.