రేపటి దీక్షా దివస్‌ను విజయవంతం చేద్దాం: MLA
GDWL: గద్వాల బీఆర్ఎస్ కార్యాలయంలో రేపు జరిగే దీక్షా దివస్‌ను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని అలంపూర్ MLA విజయుడు పేర్కొన్నారు. BRSV జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో ఇవాళ అయిజలో ఏర్పాటు చేసిన దీక్ష దివస్ పోస్టర్లను మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరసింహులుతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తు, తదితరులు పాల్గొన్నారు.