జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం

జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం

BDK: ఇల్లందు క్రాస్ రోడ్‌లోని జాతీయ ప్రధాన రహదారిపై శనివారం రాత్రి వర్షానికి భారీ వృక్షం కూలిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమణారెడ్డి వెంటనే స్పందించి వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నివారణ చర్యలు చేపట్టారు. పలువురు వాహనదారులు అభినందించారు.