రేపు కాళ్లకుంట కాలనీ ఏరియాలో కరెంట్ బంద్

రేపు కాళ్లకుంట కాలనీ ఏరియాలో కరెంట్ బంద్

SDPT: సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట కాలనీ 11కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మత్తులు ఉండటం వల్ల రేపు (మంగళవారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. లలిత నగర్, కాళ్ళకుంట కాలనీ, ఎల్లంకి కాలేజ్, బైపాస్ రోడ్డు ప్రాంతాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.