'జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలి'

'జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలి'

NDL: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ పిలుపునిచ్చారు. ఆగస్టు 15న 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు..